Spirituality Tips: మీ కలలో చిన్న పిల్లలు ఏడుస్తూ కనిపించారా.. అయితే దానికి అర్థం ఇదే!

సాధారణంగా కలలు అనేవి అందరికీ వస్తూంటాయి. అయితే అవి ఒక్కోసారి గుర్తుంటాయి. మరొకసారి అసలేమీ గుర్తుండవు. అలాగే కలలో పీడ కలలు, మంచి కలలు కూడా వస్తాయి. వీటికి చాలా మంది భయ పడి పోతూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన పడి పోతూ ఉంటారు. అయితే నిద్రలో వచ్చే కొన్ని కలలు.. భవిష్యత్తుకు ముడి పడి ఉంటాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలా సారకూ ఈ కలల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు..

Spirituality Tips: మీ కలలో చిన్న పిల్లలు ఏడుస్తూ కనిపించారా.. అయితే దానికి అర్థం ఇదే!
Dream
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 9:38 PM

సాధారణంగా కలలు అనేవి అందరికీ వస్తూంటాయి. అయితే అవి ఒక్కోసారి గుర్తుంటాయి. మరొకసారి అసలేమీ గుర్తుండవు. అలాగే కలలో పీడ కలలు, మంచి కలలు కూడా వస్తాయి. వీటికి చాలా మంది భయ పడి పోతూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన పడి పోతూ ఉంటారు. అయితే నిద్రలో వచ్చే కొన్ని కలలు.. భవిష్యత్తుకు ముడి పడి ఉంటాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలా సారకూ ఈ కలల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. తికమక పడుతూ ఉంటారు.

అందుకే కొందరి మనుషుల్ని కానీ, ప్రదేశాల్ని కానీ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుంది. అయితే ఒత్తిడికి గురవడం వల్ల కూడా కొందరికి కలలు వస్తూంటాయని మరికొందరు చెబుతూంటారు. ఈ విషయం పక్కన పెడితే.. కలలో కొన్ని సార్లు చిన్న పిల్లలు.. ఏడుస్తూ లేదా నవ్వుతూ కనిపిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. పిల్లలు కలలో కనిపించిన వాటికి కూడా అర్థాలు ఉన్నాయట. మరి వాటికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి భవిష్యత్తులో మీకు హెల్ప్ అవుతాయి.

చిన్న పిల్లలు కలలో కనిపిస్తే అర్థం ఇదే:

ఇవి కూడా చదవండి

సాధారణంగా చిన్న పిల్లలు కలలో కనిపిస్తే.. త్వరలోనే జీవితంలో కొన్ని శుభ వార్తలు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఇంటికి ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తున్నట్లు అనుకోవాలి. అదే కలలో కొంచెం పెద్ద పిల్లలు కనిపిస్తే.. జీవితంలో సానుకూల మార్పు ఉండబోతుందని అర్థం చేసుకోవాలి.

పిల్లలు ఏడుస్తూ కలలో కనిపిస్తే.. జరిగేది ఇదే:

అదే చిన్న పిల్లలు కలలో ఏడుస్తున్నట్లు వస్తే.. మీ కోరికల్లో ఒకటి త్వరలోనే నెరబోతుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే చిన్న పిల్లలు నవ్వుతూ కనిపిస్తే మాత్రం.. మధ్యలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు మళ్లీ తిరిగి ప్రారంభిస్తారని అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా ఆర్థికంగా కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు.

మీ కలలో కవల పిల్లలు కనిపిస్తే.. ప్రమోషన్ వస్తుందట:

అలాగే కలలో కవల పిల్లలు కనిపిస్తే.. మీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని, అదే విధంగా సంతానం కలగబోతుందని కూడా అర్థం చేసుకోవచ్చు. మీ డ్రీమ్ లో నవ జాత శిశువు ఒడిలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తే.. మీ దగ్గరి కుటుంబ సభ్యుల్లో ఒకరికి బిడ్డ పుడుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?