ధన త్రయోదశి రోజున ఈ 5 వస్తువులు అస్సలు కొనుగోలు చేయొద్దు.. లేదంటే నష్టాలు తప్పవు.!
'ధన త్రయోదశి'.. పురాణాల ప్రకారం ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. దీపావళి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌రాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా...
‘ధన త్రయోదశి’.. పురాణాల ప్రకారం ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. దీపావళి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌రాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘చోటీ దివాళీ’ అని అంటారు. ఈ ఏడాది నవంబర్ 2వ తేదీన ధంతేరస్ కాగా.. ఈరోజున చాలామంది మహిళలు బంగారం, లేదా వెండి వస్తువులు కొంటుంటారు. ధన త్రయోదశి నాడు ఏదైనా వస్తువులు కొంటే శుభప్రదం అని వారి నమ్మకం.
ఇదిలా ఉంటే ఈరోజున కొన్ని వస్తువులు కొంటే శుభం జరుగుతుంది. అలాగే మరికొన్ని వస్తువులు కొంటె అశుభం కూడా వాటిల్లే అవకాశం కూడా ఉంది. మరి అవి ఏయే వస్తువులు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
1. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ధంతేరస్ రోజున ఇనుముతో చేసిన వస్తువులు కొనుగోలు చేయడం అశుభం. ఒకవేళ కొంటే కుటుంబంపై రాహువు ప్రభావం పడుతుంది.
2.ధంతేరస్ రోజున ఇంట్లోకి నల్లని వస్తువులు తీసుకురాకూడదు. ఇది చాలా అశుభం. నలుపు దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.
3. ధంతేరస్ రోజున గాజుతో కూడిన వస్తువులు అస్సలు కొనుగోలు చేయొద్దు. గాజును రాహువుతో పోలుస్తారు. అందుకే ఈరోజున గాజు వస్తువులు కొనకూడదు.
4.అలాగే ధంతేరస్ రోజున స్టీల్‌తో చేసిన వస్తువులు అస్సలు కొనకూడదు. ఒకవేళ కొంటే రాహువు చెడు దృష్టి ఏడాది పొడవునా ఉంటుందని నమ్ముతారు.
5. కత్తులు, కత్తెర లాంటి పదునైన వస్తువులను కొనుగోలు చేయొద్దు. పవిత్రమైన ధంతేరస్ రోజున ఇలాంటి వస్తువులు అస్సలు కొనకూడదు.
Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.
డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!
రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..