Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

సహాజం కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఫన్‌కు కేరాఫ్ అయిన కోతులు గుంపులుగా జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుంటాయి. ఇక వీటికి...

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!
Dog Vs Monkey
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 7:28 PM

సహాజం కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఫన్‌కు కేరాఫ్ అయిన కోతులు గుంపులుగా జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుంటాయి. ఇక వీటికి సంబంధించిన వీడియోలు కూడా తరచూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఈ కోతి చేసిన పని ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

వైరల్ వీడియో ప్రకారం.. అల్లరి చేస్తోన్న కోతి అడ్డంగా ఓ కుక్క దొరికినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలా.? అని ఆలోచిస్తున్న ఆ కోతికి పక్కనే ఉన్న ఓ కర్ర కనిపిస్తుంది. సరిగ్గా ‘గాడ్జిల్లా Vs కాంగ్’ సినిమాలో మాదిరిగా.. ఆ కర్ర పట్టుకుని కుక్క తలపై గట్టిగా కొడుతుంది. ఇక ఆ కుక్క దెబ్బకు తోక ముడుచుకుని వెనక్కి తిరిగి పారిపోతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Beautiful_Pix4’ అనే పేజ్ అప్‌లోడ్ చేయగా.. రెండు రోజుల్లోనే 1 మిలియన్‌‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. అలాగే నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి..

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే