Samantha: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.. వీడియో
చైతూ డైవోర్స్ తర్వాత సమంత ఫస్ట్ టైమ్ కోర్టు మెట్లెక్కారు?. తనకు న్యాయం కావాలంటున్నారు. ఇంతకీ, సమంతకు జరిగిన అన్యాయమేంటి? ఆమె ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు?
చైతూ డైవోర్స్ తర్వాత సమంత ఫస్ట్ టైమ్ కోర్టు మెట్లెక్కారు?. తనకు న్యాయం కావాలంటున్నారు. ఇంతకీ, సమంతకు జరిగిన అన్యాయమేంటి? ఆమె ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? సామ్ మనోవేదనకు కారణమేంటి? మేం విడిపోయామ్. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. లేనిపోని రూమర్లు సృష్టించొద్దు. సామ్ చైతూ విడిపోతూ చేసిన రిక్వెస్ట్ ఇది. కానీ, ఈ రిక్వెస్టును ఎవరూ పట్టించుకోలేదు.. పట్టించుకోకపోవడమే కాదు.. రిక్వెస్ట్ చేసిన సమంతనే టార్గెట్ చేశారు.. పట్టి పీడించారు. ‘తప్పంతా సామ్‌దే. ఆమెకు తల్లి కావడం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకుంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయ్. అందుకే చైతూ డైవోర్స్ ఇచ్చేశాడు’… అంటూ సమంతపై ట్రోల్స్ రూపంలో విరుచుకుపడ్డారు కొందరు నెటిజన్లు.
మరిన్ని ఇక్కడ చూడండి:
జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో
Sunfish: వజాలరి వలలో చిక్కిన భారీ చేప… కానీ వద్దనుకుని వదిలేశారు.. ఎందుకో తెలిస్తే షాకే.. వీడియో
Viral Video : ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్ ఓనర్.. వీడియో
మ్యారేజ్ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

