మ్యారేజ్‌ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో

అందరి జీవితంలో పెళ్లికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఉంటుంది. ఇష్టమైన వారితో వందేళ్లు గడపడానికి వేసే మూడు ముళ్ల బంధం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే పాటలు, డ్యాన్స్‌లతో హోరెత్తిస్తుంటారు.

అందరి జీవితంలో పెళ్లికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఉంటుంది. ఇష్టమైన వారితో వందేళ్లు గడపడానికి వేసే మూడు ముళ్ల బంధం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే పాటలు, డ్యాన్స్‌లతో హోరెత్తిస్తుంటారు. ఇక తాజాగా ఓ వివాహా వేడుకలో జరిగిన సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురు చేయి పట్టుకొని రెండు స్టెప్పులు వేశాడో లేదో.. ఆ తర్వాత నవ వధువు భర్త చేతుల్లో వాలిపోయేందుకు ప్రయత్నించిన వధువుకు షాక్‌ తగిలింది. అయితే అంతలోనే.. వేసుకున్న డ్రస్‌ సహకరించలేదో, లేదా కాలు జారిందో కానీ.. పెళ్లి కూతురు కింద పడిపోయింది. దీంతో బ్యాలెన్స్‌ కంట్రోల్‌ చేయలేని పెళ్లి కొడుకు కూడా వధువుతో సహా పడిపోయాడు. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో

Samantha: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.. వీడియో

Sunfish: వజాలరి వలలో చిక్కిన భారీ చేప… కానీ వద్దనుకుని వదిలేశారు.. ఎందుకో తెలిస్తే షాకే.. వీడియో

Viral Video : ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్‌ ఓనర్.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu