Viral Video : ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్ ఓనర్.. వీడియో
పాన్ తింటున్న యువతిని చూసి షాప్ ఓనర్ షాకయ్యాడు. ఎందుకంటే అది ఫైర్ పాన్. మొదట ఓ వ్యక్తి ఫైర్ పాన్ చేతిలోకి తీసుకొని యువతికి తినిపిస్తాడు. ఆ పాన్‌పై ఫైర్ ఉంటుంది.
పాన్ తింటున్న యువతిని చూసి షాప్ ఓనర్ షాకయ్యాడు. ఎందుకంటే అది ఫైర్ పాన్. మొదట ఓ వ్యక్తి ఫైర్ పాన్ చేతిలోకి తీసుకొని యువతికి తినిపిస్తాడు. ఆ పాన్‌పై ఫైర్ ఉంటుంది. దానిని తినడం అంత సులువు కాదు. ఆ యువతి మెల్లిగా పాన్ నోట్లో పెట్టుకుంటుంది. అయితే, ఇక్కడ మీరు కాస్త షాప్ ఓనర్ పై ఓ లుక్కేయండి..ఆ అమ్మాయి పాన్ నోట్లో పెట్టుకునేటప్పుడు అతడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చూడండి…ఎన్ని వింతలు పోతున్నాడో కాదా..? ఇదంతా చూసిన వారెవరైనా నవ్వకుండ ఉండగలరేమో..? చెప్పండి..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: స్వచ్ఛ్ భారత్ అమలు చేస్తున్న గజరాజు.. చూసి నేర్చుకోవాల్సిందే.. వీడియో
Corona Virus: డ్రాగన్ కంట్రీలో పడగ విప్పుతున్న కరోనా.. లైవ్ వీడియో
జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

