జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులకు ముకుతాడు వేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు.

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులకు ముకుతాడు వేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు రావొద్దని, ప్రజలందరూ బాధ్యతగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభణకు రష్యా గజగజ వణుకుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు పెరిగిపోతుండం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 34వేల 325 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్‌ ప్రభావంతో 998మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఆ దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 80లక్షల మార్కు దాటేసింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. కఠిన ఆంక్షలు విధిస్తున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Sunfish: వజాలరి వలలో చిక్కిన భారీ చేప… కానీ వద్దనుకుని వదిలేశారు.. ఎందుకో తెలిస్తే షాకే.. వీడియో

Viral Video : ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్‌ ఓనర్.. వీడియో

మ్యారేజ్‌ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu