Sunfish: వజాలరి వలలో చిక్కిన భారీ చేప… కానీ వద్దనుకుని వదిలేశారు.. ఎందుకో తెలిస్తే షాకే.. వీడియో
మహాసముద్రపు లోతులలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అక్కడ లభించేవి చూస్తే సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఆశ్చర్య పోతున్నారు. ఇక తాజాగా మత్స్యకారుల వలకు..
మహాసముద్రపు లోతులలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అక్కడ లభించేవి చూస్తే సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఆశ్చర్య పోతున్నారు. ఇక తాజాగా మత్స్యకారుల వలకు.. ఓ భారీ చేప చిక్కింది. దీనిని చూసిన మత్స్యకారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సీయూటా సముద్ర తీరంలో ఈ చేప చిక్కింది. ఇది సన్ ఫిష్ జాతికి చెందినదిగా చెబుతున్నారు మత్స్యకారులు. ఈ చేప పొడవు 9 అడుగుల కంటే ఎక్కువ అని తేల్చారు. అదే సమయంలో దాని బరువు 1,814 కిలోలు అని పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన మత్స్యాకారులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో
Samantha: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.. వీడియో
మ్యారేజ్ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో
Viral Video: కాబోయే పెళ్లికూతురు సూపర్బ్ డ్యాన్స్.. వీడియో
మ్యారేజ్ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

