Viral Video: కాబోయే పెళ్లికూతురు సూపర్బ్ డ్యాన్స్.. వీడియో
పెళ్లిలో ఫొటోషూట్‌లకు ఎంతో ఎమ్‌పార్‌టెంట్ ఇస్తుంటారు. ప్రి-వెడ్డింగ్ ఫొటోషూట్లంటూ చాలామంది వధూవరులు అందమైన ప్రదేశాలు, లొకేషన్ల వద్దకు వెళ్లి వినూత్నంగా ఫొటోలు దిగుతున్నారు.
పెళ్లిలో ఫొటోషూట్‌లకు ఎంతో ఎమ్‌పార్‌టెంట్ ఇస్తుంటారు. ప్రి-వెడ్డింగ్ ఫొటోషూట్లంటూ చాలామంది వధూవరులు అందమైన ప్రదేశాలు, లొకేషన్ల వద్దకు వెళ్లి వినూత్నంగా ఫొటోలు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పెళ్లి కూతురు వెడ్డింగ్ ఫొటోషూట్‌లో వేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంప్రదాయ దుస్తులతో ముస్తాబైన వధువు.. ఒంటినిండా ఆభరణాలు ధరించి డ్యాన్స్ ఇరగదీసింది. ఎలాంటి భయం, మొహమాటం లేకుండా ఈ నూతన వధువు వేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో
Samantha: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.. వీడియో
మ్యారేజ్ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో
Viral Video: కత్తులతో డాన్స్.. రాజ్‌పుత్‌ల టాలెంట్ అదుర్స్.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

