Viral Video: కత్తులతో డాన్స్.. రాజ్‌పుత్‌ల టాలెంట్ అదుర్స్.. వీడియో
గుజరాత్‌లో తల్వార్లు చేతపట్టి రాజ్‌పుత్ మహిళలు చేసిన సంప్రదాయ నృత్యం అదిరిపోయింది. సుమారు 200 మంది బృందంగా ఏర్పడి సాహసోపేత డాన్స్ చేశారు.
గుజరాత్‌లో తల్వార్లు చేతపట్టి రాజ్‌పుత్ మహిళలు చేసిన సంప్రదాయ నృత్యం అదిరిపోయింది. సుమారు 200 మంది బృందంగా ఏర్పడి సాహసోపేత డాన్స్ చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా మహిళల వీరత్వాన్ని ప్రదర్శించేలా రాజ్‌కోట్‌కు చెందిన రాజ కుటుంబం “తల్వార్ రాస్” పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గత 12 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏటా ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు రాజకుటుంబీకులు. అంతేకాదండోయ్.. గతంలో గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. అప్పట్లో ఏకంగా 2 వేల మంది రాజ్‌పుత్ మహిళలు ఖడ్గాలతో డాన్స్ చేసి రికార్డు నెలకొల్పారు. మహిళలకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదని నిరూపించేందుకే ‘తల్వార్ రాస్’ ప్రదర్శన ఇస్తుంటారు రాజకుటుంబీకులు.
మరిన్ని ఇక్కడ చూడండి:
జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో
Samantha: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.. వీడియో
మ్యారేజ్ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే..?? వీడియో
Sunfish: వజాలరి వలలో చిక్కిన భారీ చేప… కానీ వద్దనుకుని వదిలేశారు.. ఎందుకో తెలిస్తే షాకే.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

