Viral Video: స్వచ్ఛ్ భారత్ అమలు చేస్తున్న గజరాజు.. చూసి నేర్చుకోవాల్సిందే.. వీడియో
క్లిన్ ఇండియా, గ్రీన్ ఇండియా అంటూ చాలా ఛాలెంజ్ లు ఇటీవల ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ భారత్ ఎంత పెద్ద మార్పును తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
క్లిన్ ఇండియా, గ్రీన్ ఇండియా అంటూ చాలా ఛాలెంజ్ లు ఇటీవల ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ భారత్ ఎంత పెద్ద మార్పును తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మనుషులే కాదు జంతువులు కూడా గ్రీన్ ఇండియా పథకాన్ని ఫాలో అవుతున్నాయి. కొంతమంది మనుషులు ఇప్పటికీ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పరావేస్తుంటే..ఇక్కడ ఓ గజరాజు చూడండి…ఎంతబాగా క్లీన్ చేస్తున్నాడో..ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక ఏనుగు ఇంటిబయట పడేసిన చెత్తను తన తొండంతో తీసి డస్ట్ బిన్‌లో పడేసింది. చాలా జాగ్రత్తగా చెత్తను తీసి పద్దతిగా చెత్త బుట్టలో వేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Corona Virus: డ్రాగన్ కంట్రీలో పడగ విప్పుతున్న కరోనా.. లైవ్ వీడియో
Viral Video: డ్రైవర్‌లెస్ బైక్ రైడింగ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

