Viral Video: డ్రైవర్‌లెస్ బైక్ రైడింగ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. వీడియో
డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపైకి వస్తున్న తరుణంలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. వీడియో ఎక్కడ తీశారో తెలియదు గానీ.. ఓ వ్యక్తి బైక్ వెనకాల కూర్చుని ఉండగా.. అది వేగంగా దూసుకెళ్తోంది.
డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపైకి వస్తున్న తరుణంలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. వీడియో ఎక్కడ తీశారో తెలియదు గానీ.. ఓ వ్యక్తి బైక్ వెనకాల కూర్చుని ఉండగా.. అది వేగంగా దూసుకెళ్తోంది. ఇక అతను సరదగా రోడ్డు వెంట ఉన్నవారికి చేయి ఊపుతుండగా.. మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. బైక్‌పై అతడు చేసిన పిచ్చి స్టంట్స్‌ను తప్పుబడుతూ..ట్రోలింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం అదుపుతప్పినా.. పోతావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
JioPhone Next: ఎప్పుడెప్పుడా అని చూస్తున్న జియోఫోన్ నెక్స్ట్ వచ్చేస్తోంది.. వీడియో
Viral Video: ఇదేం రసగుల్లా చాట్ రా బాబు.. నెట్టింట వైరల్.. వీడియో
Published on: Oct 26, 2021 08:08 AM
వైరల్ వీడియోలు
Latest Videos