ఏలూరులో ఉద్రిక్తత
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రత్తికోళ్లలంక గ్రామానికి పోలీస్ ఉన్నతాధికారులు అదనపు పోలీస్ బలగాలను తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.