AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 మీ జీవితంలో అద్భుతం కావాలా.. ఇంట్లో ఈ మార్పులు చేయండి!

2026 కొత్త సంవత్సరం ప్రారంభ కాబోతుంది. దీంతో చాలా మంది న్యూ ఇయర్ పై చాలా ఆశలు పెట్టుకుంటారు. ఈ సంవత్సరం ఎలాంటి ప్రతి కూల శక్తి లేకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసిరావాలని, కుటుంబంతో చాలా ఆనందంగా ఉండాలి అనుకుంటారు. అయితే ఇంటిలో సానుకూల శక్తి పెరిగి, రాబోయే సంవత్సరంలో చాలా ఆనందంగా ఉండాలి అంటే, ఇంటి నుంచి కొన్ని వస్తువులు తొలిగించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 23, 2025 | 12:09 PM

Share
పగిలిన అద్దం, ఫొటో ఫ్రేమ్ : నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఈ సంవత్సరంలో మీ ఇంటిలో ఎలాంటి ప్రతి కూల శక్తి లేకుండా, సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలి అంటే తప్పకుండా మీ ఇంటి నుంచి పగిలిన అద్దం, పగిలిన ఫొటో ఫ్రేమ్ తొలిగించాలంట. దీని వలన సానుకూల శక్తి ఇంటిలోకి ప్రవేశిస్తుందంట.

1 / 5
తులసి మొక్క : ఇంటిలో తులసి మొక్క ఉండటం శుభప్రదం. తులసి మొక్క ఇంటి వద్ద ఉండటం వలన ఇది ఇంటిలోకి సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా, శ్రేయస్సును పెంచుతుంది. అయితే ఎవరి ఇంటిలోనైతే తులసి మొక్క ఉండదో లేదా వాడిపోయి ఉంటుందో, వారు తమ ఇంటి వద్ద కొత్త తులసి మొక్క నాటడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.

2 / 5
ఉప్పు నీటితో ఇంటిని తుడవడం చాలా మంచిది. ఇంటిని ఉప్పు నీటితో తుడవడం వలన ఇల్లు తాజాగా ఉండటమే కాకుండా ఇంటిలోని నెగిటివ్‌ ఎనర్జీ మొత్తం పోయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే కాకుండా రుణ సమస్యల నుంచి, దిష్టి దోషం నుంచి కూడా మీరు  బయట పడగలుగుతారు. అందుకే ఇంటిని ఉప్పు నీటితో తుడవడం చాలా మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
చాలా మంది తెలిసి తెలియక ఈశాన్య దిశలో ఎక్కువ బరువు ఉంచుతారు. అయితే న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా మీరు మీ ఇంటిలో ఈశాన్య మూల బాగుండేలా చూసుకోండి. ఆ స్థానంలో బరువు పెట్టకుండా చూసుకోండి. దీని వలన మీ ఇంటిలో కలహాలు లేకుండా ఆనందంగా ఉంటారు.

4 / 5
అందంగా ఇంటి ప్రధాన ద్వారం : కొత్త సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలి అంటే, తప్పకుండా మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసి అందంగా అలంకరించండి. దీని వలన మీ ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశించి, కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడుపుతారు.

5 / 5
విద్యార్థులతో రీల్స్ చేస్తున్న టీచర్‌కు పాము కాటు

దోమలు కొంతమందినే ఎందుకు కుడుతాయి.. మీ శరీరంలో దాగివున్న ఈ రహస్యం

ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ నుంచి నన్ను తీసేశారు..

పొంగల్ పండుగ జరుపుకున్న ప్రధాని మోదీ
పొంగల్ పండుగ జరుపుకున్న ప్రధాని మోదీ
వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?

ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్

సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో

10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..

సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?

పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో