ఆస్ట్రేలియాలోని త్రీ సిస్టర్స్, బ్లూ మౌంటైన్స్, న్యూ సౌత్ వేల్స్ చూడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. బుష్ ల్యాండ్... జలపాతాలు, బ్లూ మౌంటైన్స్.. అటవీ లోయలు.. శిఖరాలు.. ఇక త్రీ సిస్టర్స్.. అత్యంత ప్రసిద్ధ మైలు రాయి. అదిమానవుల పురాణాల ప్రకారం.. ఎత్తైన శిలలు ముగ్గు అక్కచెల్లెల్లను సూచిస్తాయి. మీహ్ని, విమ్లా, గన్నేడు.. వీరు రక్షణ కోసం రాయిగా మారారని అంటుంటారు.