TOP 9 ET News: బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత.. ఇప్పుడిప్పుడే ఓ స్టార్ హీరో కూడా రిలీజ్ రోజు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హీరోలందరూ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడింది. ఇక అందుకే అన్నట్టు.. చరణ్ కూడా అసలు విషయాన్ని దాసుస్తున్నారట. తన సినిమాను తన నియర్ అండ్ డియర్స్‌తో కలిసి చూసేందుకు ఓ ప్రైవేట్ థియేటర్‌ను బుక్ చేసుకున్న చరణ్..
అందుకు సంబంధించిన విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలని.. తన ప్రైవేట్ షోకు వచ్చే వారికి చెబుతున్నాడట. ఈ కారణంగా ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టడం ఎందుకని వారి దగ్గర ప్రస్తావిస్తున్నాడట. పవన్ కనిపిస్తే చాలు.. ఓజీ మాట అన్‌ఇంటెన్షనల్‌గా వచ్చేస్తోంది పవర్ ఫ్యాన్స్ నోటికి! ఓజీ అప్టేడ్ కావాలనే మాటొస్తుంది వారందరికి. అయితే ఎట్టకేలకు వారందరి వెయిటింగ్‌కు కాస్త బ్రేక్ పడనున్నట్టు తెలుస్తోంది. ఓజీ టీజర్ రిలీజ్ కు రెడీ గా ఉన్నట్టు దిమ్మతిరిగే న్యూస్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్.. 99 సెంకడ్ల నిడివి ఉన్న ఓజీ టీజర్ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ఓజీ స్టార్మ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి
ఇస్రో ప్రయోగం సక్సెస్.. ఇక అంతరిక్షంలోనూ వ్యవసాయం..
OYO: ప్రేమికులకు షాకిచ్చిన ఓయో.. ఈ కొత్త రూల్స్ ఫాలో అవ్వాల్సిందే