AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత

ఎవరన్నా కుక్కల్ని పెంచుకుంటారు.. పిల్లుల్ని పెంచుకుంటారు.. మరీ ప్రేముంటే పులులు, సింహాల్ని పెంచుకునే వాళ్లు కూడా ఉంటారు. కానీ దెయ్యాల్ని దత్తత తీసుకునే వాళ్లను చూసారా..? బాలీవుడ్‌లో ప్రొడక్షన్ హౌజ్ ఒకటి ఇదే చేస్తుంది. మూడేళ్లకు సరిపడా దెయ్యాల్ని రెడీ చేసి పెట్టారు వాళ్ళు. మరి వాళ్ళ దెయ్యాల కథలేంటో చూద్దామా..?

Samatha J
|

Updated on: Jan 10, 2025 | 1:13 PM

Share
ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు.. మార్కెట్‌లో ఏం నడుస్తుందో చూసి అలాంటి సినిమాలు తీసుకుంటూ పోతే మంచిది అంటున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇప్పుడు దెయ్యాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వరసగా అలాంటి కథలే సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది భూల్ భులయ్యా 3, స్త్రీ 2 లాంటి సినిమాలు రొటీన్ కథలతో వచ్చి కనక వర్షం కురిపించాయి.

1 / 5
ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ముంజ్యా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇందులో స్త్రీ 2, ముంజ్యా ఒకే బ్యానర్ నుంచి వచ్చాయి. అదే మ్యాడాక్ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఒకేసారి 8 హారర్ సినిమాలను రిలీజ్ డేట్స్‌తో సహా ప్రకటించింది. 2028 వరకు వీళ్ళ సంస్థ నుంచి కావాల్సినన్ని ఆత్మ కథలు రానున్నాయి.

2 / 5
ఈ ఏడాది తమతో వీళ్ళ దెయ్యాల దండయాత్ర మొదలు కానుంది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్. ఈ సినిమాను దివాళికి విడుదల చేయనున్నారు.

3 / 5
ఇక డిసెంబర్‌లో శక్తి షాలిని రానుంది. ఇందులో అలియా భట్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి. 2026లో వరుణ్ ధావన్ భేడియా 2 రానుంది. 2022లో భేడియా ఇదే సంస్థ నుంచి వచ్చింది.

4 / 5
2026లోనే చాముండా సినిమా రానుంది. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటించే అవకాశముంది. 2027లో స్త్రీ 3, మహా ముంజ్యా సిద్ధమవుతున్నాయి. ఈ రెండూ స్త్రీ, ముంజ్యా ఫ్రాంచైజీలో రాబోయే సినిమాలు. 2028లో పెహ్లా మహాయుద్ధ్, దూస్రా మహాయుధ్ వస్తాయి. మొత్తానికి మ్యాడాక్ అంతా ఇప్పుడు దెయ్యాల కోటగా మారిపోయింది.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు