భార్య భర్తల బంధం బలంగా ఉండాలా.. ఇలా చేయాల్స
ిందే!
10 January 2025
samatha
భార్య భర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే, మూడు ముళ్లతో మొదలైన వీరి ప్రయాణం 100 సంవత్సరాలు ఇద్దరూ ఒకరి
గా కొనసాగుతుంది.
అయితే భార్య భర్తల బంధం అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందా? అంటే లేదు వారు వారి దాంపత్యాన్ని బలంగా మార్చుకోవాలంటే కొన్ని టిప్
స్ పాటించాలి.
ఒకరి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం, తమ భాగస్వామికి ముఖ్యమైన రోజు పుట్టిన రోజు, లవర్స్ డే సెలబ్రేట్ చేయడం చేస్తుండాలి.
అంతే కాకుండా పెళ్లి రోజు మంచి కానుకలివ్వడం, వారానికి ఒక్కసారైనా సరే ఐ లవ్ యూ చెప్తుడటం చేయడం వలన ఆ బంధం మరింత బలం
గా ఉంటుంది.
అలాగే భార్యాభర్తలు ఇద్దరూ రోజు వారి పనులతో చాలా బిజీ అయిపోతారు. అందువల్ల కనీసం వారంలో ఒక్కసారైనా ప్రశాంతంగా బయటకు వెళ్ళాలి.
అదే విధంగా ప్రతి రోజూ భార్యాభర్తలిద్దరూ తమకు ఆ రోజులో జరిగిన మంచి చెడుల గురించి చర్చించుకోవాలంట. దీని వలన ఇద్దరి మధ్య ప్రేమ, పెరుగుతుంది.
అంతేకాకుండా ఇలా చేయడం వలన ఒకరిపై ఒకరికి మరింత నమ్మకం పెరిగి, బంధం మరింత దృఢంగా తయారవుతుందంటున్నారు నిపుణులు.
అలాగే దాంపత్యం బలంగా అవ్వాలంటే రొమాన్స్, మనసుకు హాయినిచ్చే టువంటి ముచ్చట్లు, నవ్వు తెప్పించే జోక్స్ చెప్పుకుంటూ ఉండాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : మీ జీవితాన్ని నాశనం చేసే 6 అతి పెద్ద తప్పులివే!
అందంతో చంపేస్తున్న బిగ్ బాస్ దివి..వైరల్ అవుతున్న ఫోటోస్!
బక్కగా ఉన్నారని బాధపడుతున్నారా?..అద్భుతమైన చిట్కాలు, మీకోసమే!