ఇంటి ముందు కాకి అరిస్తే ఏమవుతుంది..! దేనికి సంకేతమో తెలుసా..?

మన దేశ సంస్కృతిలో జంతువులు, పక్షులతో మనుషులకు అనుబంధం ఉంటుంది. వాటి ప్రవర్తన, అవి చేసే శబ్దాలు మనిషి జీవితంతో ముడిపడి ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా వీటిలో కాకులకున్న స్థానం చాలా ముఖ్యమైనది. ఈ పక్షి పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే చాలా మంది కాకులను అశుభంగా భావిస్తారు. అవి తలపై తన్నితే ఏదో చెడు జరగబోతుందని భావిస్తారు. అలాంటి కాకులు మన ఇంటిముందుకు వచ్చి అరిస్తే అది దేనికి సంకేతమో తెలుసా..?

Jyothi Gadda

|

Updated on: Oct 08, 2024 | 9:37 PM

కాకుల అరుపులు  మంచిది కాదని అంటారు. అందుకే కాకి అరుపు చెడు శకునంగా భావిస్తారు. కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో చెడు ఘటన జరగబోతుందని సంకేతంగా భావిస్తారు.

1 / 5
కానీ, కొన్ని సమయాల్లో కాకుల అరుపు ధనలాభాన్ని సూచిస్తుంది. సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందనడాన్ని సూచిస్తుంది. ఇది త్వరలోనే మీకు సంపద కలిగిస్తుందనే సూచనగా జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది మీ జీవితంలో ఆనందం,  శ్రేయస్సును కూడా పెంచుతుందని అంటున్నారు.

2 / 5
ఇంటి ఆవరణలో లేదా ఇంటి పై కప్పుపై కాకి అరిస్తే.. మీ ఇంటికి చుట్టాలు రాబోతున్నారన్న సంకేతంగా చెబుతారు. అతిథుల రాకను శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే మన దేశ సంప్రదాయంలో అతిథులను లక్ష్మీ రూపంగా భావిస్తారు. అతిథి రాక మీ ఇంటికి సంతోషాన్ని, అదృష్టాన్ని తెస్తుంది.

3 / 5
కాకి అకస్మాత్తుగా గట్టి గట్టిగా అరిచిన.. ఈ అరుపులు ఎక్కువ సేపు ఉన్నా.. అది బాధకు లేదా సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.. ఎందుకంటే ఇది అశుభ ఘటనను సూచిస్తుంది.

4 / 5
మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సమీపంలో కాకి పదేపదే అరిస్తే అది సమీప బంధువు మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది. శకున శాస్త్రంలో దీన్ని ప్రమాదకరంగా భావిస్తారు. కాకులు పదేపదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలకు సంకేతంగా భావిస్తారు.

5 / 5
Follow us
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్

ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్