ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని..300 వ్యాధులకు చెక్‌పెట్టే దివ్యౌషధం..!

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి. ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంగా పిలుస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుంది. దీని ఆకులు, కాడలను కూరగాయలుగా ఉపయోగిస్తారు.

|

Updated on: Oct 08, 2024 | 9:17 PM

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో మునగను పోషకాల పవర్​హౌజ్‌గా పిలుస్తారు.

1 / 5
మునగాకులో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

2 / 5
బాలింతలు, పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.  మునగ ఆకులు విటమిన్ C ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

3 / 5
మునగాకులు ఊబకాయం, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. పెరుగు తినడం వల్ల లభించే ప్రొటీన్ల కన్నా.. మునగాకు నుంచి 8 రెట్లు అధికంగా లభిస్తుంది. పాల నుంచి లభించే క్యాల్షియం కన్నా.. మునగాకు నుంచి 17 రెట్లు అధికంగా లభిస్తుంది.

4 / 5
మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా.. ఎండిన మునగాకులో 15 రెట్లు అధికంగా ఉంటుంది.

5 / 5
Follow us