Viral Photos: ఈ ఇల్లు 50 సంవత్సరాల క్రితం మూసివేశారు..! తెరిచి చూస్తే ఎలా ఉందంటే..?

Viral Photos:ప్రపంచంలో ఎన్నో వింత విషయాలు దాగి ఉన్నాయి. సాహసవంతులు వాటిని వెలికి తీసి అందులో ఉన్న రహస్యాలను తెలుసుకుంటారు. అలాంటి ఓ మర్మమైన ఇంటి ఫొటోలు చూస్తే మీరు షాక్ అవుతారు.

uppula Raju

|

Updated on: Aug 05, 2021 | 9:57 PM

UK లో నివసిస్తున్న ఆడమ్ మార్క్ దశాబ్దాలుగా మూసివేసిన ఇళ్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అక్కడికి వెళ్లి  వారు వీడియోలు చేస్తున్నారు. ఇటీవల అతను స్కాట్లాండ్‌లోని ఒక మూసివేసిన ఇంటికి వెళ్లాడు అక్కడ వింతైన విషయాలను చూసి ఆడమ్ భయపడ్డాడు.

1 / 5
ఈ ప్యాలెస్ 50 సంవత్సరాలు మూసివేశారు. ఆడమ్ ఈ ఇంటి లోపల 1970 ల నాటి కాగితాలు, వస్తువులను కనుగొన్నాడు. కానీ కుటుంబం ఎందుకు ఈ ఇంటిని వదిలి వెళ్లిపోయిందో తెలియలేదు.

2 / 5
ఆడమ్ ఆ ఇంటి భోజన ప్రాంతం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. వాస్తవానికి డైనింగ్ టేబుల్‌పై అలంకరించబడిన ప్లేట్‌లను చూస్తే ఇంట్లో నివసించే వ్యక్తులు తినడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఇంటి నుంచి ఎందుకు బయటకు  వచ్చారో తెలియడం లేదు.

3 / 5
50 సంవత్సరాలుగా మూసివేయబడిన కారణంగా ఇంటి పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది. ఆడమ్ మార్క్ ఈ ఇంటి వంటగదిలో పిల్లి శవాన్ని చూశాడు.  అది ఇప్పుడు మమ్మీగా మారింది. అయితే ఈ పిల్లి ఎందుకు పారిపోలేదో తెలియడం లేదు.  ఈ ఇంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తాయి.

4 / 5
ఆడమ్ మార్క్ 5 దశాబ్దాలుగా మూసివేసిన ఈ ఇంట్లో ఒక వింత భయానకమైన బొమ్మను కూడా చూశాడు. చాలా సంవత్సరాలు గడిచిన  కారణంగా డ్రాయింగ్ రూమ్‌లోని సోఫాలు, టేబుల్స్ పగలడం ప్రారంభించాయి.

5 / 5
Follow us