Alien Devil: ఏలియన్ డెవిల్‌లా కనిపించాలనే కోరికతో శరీరాన్ని ఛిద్రం చేసుకున్న వ్యక్తి.. ఎంత ఖర్చు చేశాడంటే..

లోకో భిన్న రుచి అన్నారు పెద్దలు.. అవును ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులున్నారో.. అన్ని రకాల ఆలోచనలు, అభిరుచులుంటాయి. అయితే కొందరి అభిరుచి చాలా వింతగా ఉండి వార్తల్లో నిలుస్తారు. ఒక వ్యక్తి తన వింత అభిరుచి కారణంగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు. ఏలియన్ డెవిల్ లాగా కనిపించాలనే కోరికతో ఏకంగా తన శరీరాన్ని ఛిద్రం చేసుకున్నాడు. ఈ వ్యక్తి తనను తాను ప్రపంచంలోనే అత్యంత మార్పు చెందిన వ్యక్తిగా అభివర్ణించుకుంటాడు. 

Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 25, 2024 | 10:11 PM

ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తులకు కొరత లేదు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. బ్రెజిల్‌కు చెందిన మార్సెలో 'బి-బాయ్' డి సౌజా రిబీరో 'ఏలియన్ డెవిల్' రూపాన్ని పొందాలని..  క్రేజ్‌ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. మార్సెలో శరీరంలోని 98 శాతం నలుపు-నీలం టాటూలతో నింపేసుకున్నాడు. అంతే కాదు నకిలీ కొమ్ములను అతికించుకున్నాడు. పదునైన లోహపు దంతాలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు నాలుకను కూడా రెండు ముక్కలు చీల్చుకున్నాడు.  Image Source: Instagram/@marcelobboy

1 / 5
మార్సెలో ప్రపంచంలోనే విపరీతమైన శరీర మార్పులు చేసుకున్న మొదటి వ్యక్తిగా పేర్కొన్నాడు.  అంతేకాదు  ఏలియన్ డెవిల్ లా కనిపించేందుకు తన చూపుడు వేలును కోసుకున్నాడు. మార్సెలో తన వింత పిచ్చి కోరికను నెరవేర్చుకోవడానికి ఇప్పటి వరకు 29 వేల పౌండ్లు (మన దేశ కరెన్సీలో  దాదాపు 30 లక్షలు) వెచ్చించాడు Image Source: Instagram/@marcelobboy

2 / 5
ప్రపంచంలో చేతులు రెండుగా విడిపోయిన మొదటి వ్యక్తిని నేనే అని మార్సెలో అన్నాడు'. అంతేకాదు తన చూపుడు వేలును శాస్త్ర చికిత్స ద్వారా తీయించుకుని ఇతరుల కంటే తాను భిన్నం అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. గతంలో మార్సెలో తన చేతుల వేళ్లను శస్త్రచికిత్స ద్వారా రెండు భాగాలుగా చేసి వార్తల్లో నిలిచాడు. Image Source: Instagram/@marcelobboy

3 / 5
DailyMail నివేదిక ప్రకారం, మార్సెలో శరీరంపై 1500 పచ్చబొట్లు ఉన్నాయి. అతను ఇతరుల నుండి తనను తాను వేరుగా చేసుకోవడానికి ఇలా చేసాడు. చూపుడు వేలు కత్తిరించడమే ఇందుకు నిదర్శనం. టాటూలతో 98 శాతం శరీరం కవర్ చేసుకున్నాడుImage Source: Instagram/@marcelobboy

4 / 5
ఇన్‌స్టాగ్రామ్‌లో మార్సెలోను 75 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. వ్యక్తి తన విచిత్రమైన ప్రదర్శన కారణంగా అసాధారణ విజయాలు సాధించి ఉండవచ్చు, కానీ అతని రూపాన్ని చూసి అందరూ భయపడతారు. Image Source: Instagram/@marcelobboy

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే