త్రిగ్రహి రాజయోగం : ఈ రాశుల వారికి రాజభోగమే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇవి నిర్ధిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. అంతే కాకుండా కొన్నిసార్లు గ్రహాల కలయిక జరుగుతుంది. దీని వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే సెప్టెంబర్ నెలలో బుధుడు, సూర్యుడు, సింహరాశిలో సంచరిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5