AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూమరాలజీ : జూలై 26న పుట్టిన వారికి భవిష్యత్తు ఇదే!

న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి గుణ గణాలు, భవిష్యత్తు చెప్పవచ్చు అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా పుట్టిన తేదీ ఆధారంగా ఒక్కో వ్యక్తిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం జూలై 26వ తేదీన పుట్టిన వ్యక్తి భవిష్యత్తు, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 25, 2025 | 9:29 PM

Share
న్యూమరాలజీ ప్రకారం 26వ తేదీన పుట్టిన వారు చాలా సౌమ్యులు గుణవంతులంట. వీరు ప్రతి పనిని చాలా సులభంగా చేస్తారు.  అన్ని విషయాల్లో ఆచీ తూచి నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా పెద్ద వారికి గౌరవం ఇవ్వడంలో కూడా వీరిని మించిన వారు లేరంట. వీరు అందరిలో చాలా ప్రత్యేకంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
వీరు అన్నింట్లో మంచి అనుభవం ఉన్నప్పటికీ  కొన్ని సార్లు మొండితనంగా ప్రవర్తిస్తరంట. ముఖ్యంగా తమకు నచ్చిన దాని విషయంలో మాత్రం పక్కా క్లారిటీతో ఉంటారంట.  తమకు నచ్చిన పని చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారంట. అలాగే ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంట. అంతే కాకుండా వీరు ఏ రంగంలో ఉన్నా సరే మంచి పురోగతి సాధిస్తారు.

2 / 5
 ఇక 26వ తేదీన జన్మించిన వ్యక్తులకు  అదృష్టం కూడా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు సంఖ్యాశాస్త్ర  నిపుణులు.  వీరికి తమ జీవితంపై ఒక మంచి క్లారిటీ ఉంటుందంట. ముందే తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం ముందుకు సాగుతారంట. అంతే కాకుండా ఈ తేదీలో జన్మించిన వారికి కష్టపడే తత్వ కూడా ఎక్కువే.

3 / 5
ఇక ఈ తేదీన జన్మించిన వారికి తల్లిదండ్రులు అంటే ఎనలేని గౌరవం, ఇష్టం, ప్రేమ ఉంటుందంట. వీరు ఎక్కవ సేపు తన తల్లిదండ్రులతో మాట్లాడాలని అనుకుంటారంట. అంతే కాకుండా వీరికి ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లినే కలిసి వస్తుందంట.ముఖ్యంగా ఈ తేదీలో జన్మించిన వారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందంట. ఎందుకంటే వీరకి ప్రేమానురాగాలు చాలా ఎక్కువ.

4 / 5
అంతే కాకుండా తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని కూడా చాలా అపురూపంగా చూసుకుంటారంట.అంతే కాకుండా  హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించినవారు జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తారు వారికి విలువనిస్తారంట.  అదే విధంగా వీరు పెళ్లి తర్వాత ఆర్థికంగా, చాలా ఎదుగుతారంట. కుటుంబంలోకలహాలు లేకుండా చేసుకుంటారంట.

5 / 5
Follow Us
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!

పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?

ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్

జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు

యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..

జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు

ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?

శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు

చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు