AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజ సంచారం : ఆగస్టు 13 వరకు ఈ రాశుల వారికి తిరుగే లేదు!

జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కుజుడు అనుకూల స్థానంలో లేదా శుభ స్థానంలో ఉంటే ఉంటే వారికి కష్టాలు తగ్గిపోయి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుందంటారు పండితులు. అయితే ప్రస్తుతం కుజుడు సింహ రాశిలో సంచారంలో ఉన్నాడు. అతి త్వరలో కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి ఆగస్టు 13 వరకు పట్టిందల్లా బంగారమే కానున్నదంట.

Samatha J
|

Updated on: Jul 25, 2025 | 9:29 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం. ప్రతి నెల రోజులకు ఒకసారి లేదా కొన్ని గ్రహాలకు సంవత్సరాని, ఆరు నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. అయితే శక్తివంతమైన గ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. ఈ గ్రహం జూలై 29న  కన్యా రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మిథున రాశి :   మిథున రాశి వారికి  కుజుగ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

2 / 5
తుల రాశి :  కుజ గ్రహ సంచారం వలన తుల రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.  విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న వారి కలలు నిజం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది.  ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సొంతం అవుతుంది.

3 / 5
సింహ రాశి :  శ్రావణ మాసంలో కుజ గ్రహం సంచారం వలన సింహ రాశి వారికి   అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి వ్యాపారల్లో పెట్టుబడులు కనిపిస్తాయి . అంతే కాకుండా సింహ రాశి వారు  ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

4 / 5
కుంభ రాశి :  ఆగస్టు 13 వరకు వీరు  ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. ధనయోగం ఉంది. ఆర్థికంగా అనేక లాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.

5 / 5
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..

PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ

'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!

చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి

కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..

గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..

జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.

పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..