AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spectacle Mark Removal Tips: కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా? ఇలా సులువుగా వదిలించుకోండి..

నేటి జీవనశైతి కారణంగా చాలా మంది నిత్యం అద్దాలు ధరించాల్సి వస్తుంది. చాలా మంది తమ కంటి చూపును కాపాడుకోవడానికి కళ్లద్దాలు వినియోగిస్తున్నారు. కానీ ఎక్కువ కాలం అద్దాలు వాడటం వల్ల చాలా మందికి ముక్కుకు రెండు వైపులా మచ్చలు వస్తాయి. ఇది 'నోస్‌ప్యాడ్' వల్ల ఏర్పడుతుంది. కానీ ఈ మచ్చలు అసౌకర్యంగా అనిపిస్తాయి..

Srilakshmi C
|

Updated on: Apr 26, 2024 | 12:59 PM

Share
నేటి జీవనశైతి కారణంగా చాలా మంది నిత్యం అద్దాలు ధరించాల్సి వస్తుంది. చాలా మంది తమ కంటి చూపును కాపాడుకోవడానికి కళ్లద్దాలు వినియోగిస్తున్నారు. కానీ ఎక్కువ కాలం అద్దాలు వాడటం వల్ల చాలా మందికి ముక్కుకు రెండు వైపులా మచ్చలు వస్తాయి. ఇది 'నోస్‌ప్యాడ్' వల్ల ఏర్పడుతుంది. కానీ ఈ మచ్చలు అసౌకర్యంగా అనిపిస్తాయి.

1 / 5
అయితే కొన్ని హోం రెమెడీస్‌తో ముక్కుకు ఇరువైపులా అద్దాల వల్ల ఏర్పడిన మచ్చలను పోగొట్టుకోవచ్చు. ఈ మచ్చలను తొలగించడానికి ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి. బంగాళాదుంప రసం అద్దాల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగించడానికి బాగా పని చేస్తుంది.

2 / 5
 బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా చేయాలి. దాని నుండి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని అద్దాల వల్ల ఏర్పడిన మచ్చలపై రాయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

3 / 5
వేరుశెనగ నూనె కూడా ఈ మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు వేరుశెనగ నూనెతో ముక్కు ఇరువైపులా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే క్రమంగా మచ్చలు తొలగిపోతాయి. చర్మ సమస్యలకు అలోవెరా జెల్‌కు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు.

4 / 5
ముక్కు ఇరువైపులా ఏర్పడిన మచ్చలను తొలగించడానికి కీర దోసక రసం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కీర దోసను చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కుకు రెండు వైపులా రాస్తే మచ్చలు పోతాయి. ఎలాంటి గాయమైనా మాన్పేందుకు తేనెను పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది గాయాలను నయం చేయడానికి, కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి తేనె కూడా వినియోగించవచ్చు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్