AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hangover Cure Tips: ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా? ఇలా చేస్తే చిటికెలో మాయం..

పండుగ లేదా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే ఆ మరుసటి రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లాలని అనిపించదు. అందుకే పార్టీలలో ఎంత తిన్నా, తాగిన ఆఫీసుకు కూడా వెళ్లలేనంతగా తినడం, తాగడం చేయకూడదు. చాలా మంది ఈ హ్యాంగోవర్ భయంతో తాగరు. అయితే పార్టీలో చాలా మంది అతిగా తాగడం వల్ల ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుంది. కొంచెం నిమ్మకాయ రసం తాగితే గానీ హ్యాంగోవర్ ..

Srilakshmi C
|

Updated on: Apr 26, 2024 | 12:45 PM

Share
Hangover

Hangover

1 / 5
చాలా మంది ఈ హ్యాంగోవర్ భయంతో తాగరు. అయితే పార్టీలో చాలా మంది అతిగా తాగడం వల్ల ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుంది. కొంచెం నిమ్మకాయ రసం తాగితే గానీ హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలుగదు. కానీ రోజంతా ఒక విధమైన మత్తు అనుభూతి ఉంటుంది.

2 / 5
హ్యాంగోవర్‌ను సులభంగా వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. హ్యాంగోవర్ సమయంలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసం కూడా త్రాగవచ్చు.

3 / 5
హ్యాంగోవర్ ఉంటే ఆ రోజు ఉదయం తీపి ఏమీ తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అల్లం టీ వికారం, కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి టీ తయారు చేసుకుని త్రాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇందులో కూడా పంచదార వేయకపోవడమే మంచిది.

4 / 5
హ్యాంగోవర్ సమయంలో శరీరానికి శక్తి కోసం ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ అవసరం. కాబట్టి ఆ రోజు మొత్తం గుడ్లు, పెరుగు, ఇతర ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. అవి శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.

5 / 5
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం

అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??

జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే

మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!

అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది

హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..