AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెంగ్యూ జ్వరం ఎంతకీ తగ్గడం లేదా.. ఈ ఒక్క ఆకుతో తరిమికొట్టండి

చాలా మందికి విష జ్వరాలు వస్తుంటాయి అవి ఎంతకీ తగ్గవు వాటిలో డెంగ్యూ జ్వరం కూడా ఒకటి. దీనిని తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి వారికీ ఈ ఆకు చక్కగా పని చేస్తుంది. మరి, అదేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Feb 26, 2026 | 12:22 PM

Share
తిప్పతీగను చాలా మంది చిన్న చూపు చూస్తారు. కానీ, ఇది వంద రోగాలను కూడా నయం చేయగలదు. దీనికి అంత శక్తీ ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనకి వచ్చే డెంగ్యూ జ్వరానికి కూడా ఇది చెక్ పెట్టగలదు.

1 / 5
జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా నీరసం అవుతారు ఇక  డెంగ్యూ అయితే  చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్ అవసరం అప్పుడు తిప్పతీగ పని చేసుంది. దీనిని తీసుకుంటే డెంగ్యూ జ్వరం నుంచి ఉపశమనం పొందుతారు.

2 / 5
ఇవి మనకి ఆకులు,  పౌడర్ రూపంలో దొరుకుతాయి. ఆహారం జీర్ణం కానీ వారికీ ఇది అద్భుతంగా పని చేస్తుంది. కాబట్టి, వీటిని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

3 / 5
తిప్పతీగను తీసుకుంటే పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. చాలా మంది చిన్న దానికే టెన్షన్ పడుతుంటారు అలాంటి వారికీ ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి.

4 / 5
ఇంకా కీళ్ళ నొప్పులు ఉన్న వారు కూడా తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే

ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..

ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..