AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోంగూర ఉల్లి కారం ఇలా చేస్తే.. ఆహా అదిరిందంటూ వదలకుండా మొత్తం లాగించేస్తారు

గోంగూర ఉల్లి కారం ఎప్పుడైనా తిన్నారా.. మీకు పుల్ల పుల్లగా తినాలనిపిస్తే ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి తినండి రుచి అదిరిపోతోంది. మరి, ఇంకెందుకు లేట్, ఈ గోంగూర ఉల్లి కారం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం. అన్నం, చపాతీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది

Prasanna Yadla
|

Updated on: Feb 26, 2026 | 12:54 PM

Share

కావాల్సిన పదార్దాలు : గోంగూర, రెండు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి , 4 ఎండుమిర్చి , ధనియాల పొడి, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్స్ నూనె,  రుచికి తగినంత ఉప్పు,తాలింపు గింజలు తీసుకోవాలి.

1 / 5

ముందుగా గోంగూరను నీటిలో మూడు సార్లు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని పాన్ లో నూనె వేసి రంగు మారే వరకు 
 వేయించి పక్కన పెట్టుకోవాలి.

ముందుగా గోంగూరను నీటిలో మూడు సార్లు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని పాన్ లో నూనె వేసి రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2 / 5

ఇక ఇప్పుడు రోటిలో 4 ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచం కారం వేసి నూరుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసుకోకండి.

3 / 5

అలా నూరుకున్న గోంగూరను ఒక గిన్నెలోకి తీసుకోండి. దానిలో వెల్లుల్లిని దంచి వేయండి. దీని  వలన రుచి కరంగా ఉంటుంది. 
ఒకసారి చేతితో మిక్స్ అయ్యేలా కలపండి.

అలా నూరుకున్న గోంగూరను ఒక గిన్నెలోకి తీసుకోండి. దానిలో వెల్లుల్లిని దంచి వేయండి. దీని వలన రుచి కరంగా ఉంటుంది. ఒకసారి చేతితో మిక్స్ అయ్యేలా కలపండి.

4 / 5

తాలింపు కోసం స్టవ్ వెలిగించి దానిలో నూనె వేసి ఆ తర్వాత పచ్చడిని వేసి పోపు పెట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే, వేడి వేడి గోంగూర ఉల్లి కారం రెడీ.

5 / 5
Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే

ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..

ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..