AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk for Health: రోజూ గ్లాసుడు పాలు తాగితే.. మీ ఒంట్లో జరిగేది ఇదే!

పాలు కేవలం పానీయం మాత్రమే కాదు శరీరానికి సూపర్ ఫుడ్ కూడా. పిల్లల పెరుగుదల నుంచి వృద్ధుల ఎముకలను బలంగా ఉంచడం వరకు పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే కొంతమంది పాలు అస్సలు ముట్టుకోరు. నిజానికి.. పాలలో విటమిన్ ఎ, డి, బి1, బి2, బి5, బి12 వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Feb 26, 2026 | 1:16 PM

Share
పాలు కేవలం పానీయం మాత్రమే కాదు శరీరానికి సూపర్ ఫుడ్ కూడా. పిల్లల పెరుగుదల నుంచి వృద్ధుల ఎముకలను బలంగా ఉంచడం వరకు పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే కొంతమంది పాలు అస్సలు ముట్టుకోరు.

1 / 5
పాలు వేడే చేసేటప్పుడు దానిలో వంటసోడా కొద్దిగా వేస్తె పాలు అస్సలు విరగవు.ఇది లేకపోతే మీ ఇంట్లో సాల్ట్ ఉన్నా కూడా అది అయినా కొద్దిగా వేయండి పాలు విరగకుండా ఉంటాయి.

2 / 5
చాలా మంది ఇళ్ళలో పాలు వేడి చేసిన తర్వాత విరిగిపోతుంటాయి. అయితే, దీనితో ఆడవాళ్లకి పెద్ద కష్టం వచ్చినంత పని అవుతుంది. అయితే, మీరేం చింతించకండి. ఈ సహజ చిట్కాలను పాటిస్తే రెండు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

3 / 5
పాలలోని విటమిన్ బి2 ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఇది అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. దీనితో పాటు విటమిన్ బి12 మెదడు, నాడీ వ్యవస్థ పనితీరుకు ఈ విటమిన్‌ను తప్పనిసరి చేస్తుంది.

4 / 5
అదేవిధంగా పాలలో ఉండే విటమిన్ బి1 జీవక్రియ పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్ బి5 హార్మోన్ల ఉత్పత్తికి, ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో ఒక గ్లాసు పాలు చేర్చుకుంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. పాలను సహజ శక్తి పానీయం అంటారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే

ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..

ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..