పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
పెళ్లి అనేది ఒక మహిళ జీవితంలో అతిపెద్ద మలుపు. పుట్టిన ఇల్లు వదిలి, కొత్త మనుషులు, కొత్త ఆచారాల మధ్య అడుగుపెట్టినప్పుడు ఆమె మనసు నిండా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తడం సహజం. కొన్ని విషయాలు భర్తను లేదా అత్తమామలను నేరుగా అడగలేక, తనలోని జిజ్ఞాసను తీర్చుకోవడానికి నేటి తరం మహిళలు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. వివాహబంధంలోకి అడుగుపెట్టిన కొత్తలో మహిళలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసే ఆ 7 అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
