చాణక్య నీతి.. వీరితో చాలా జాగ్రత్త.. లేకపోతే నష్టం మీకే
Samatha
23 march 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు, ఆయన నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
ముఖ్యంగా వ్యక్తులు, వారి లక్షణాలు, జీవిత పాఠాలు, ఎక్కడ ఎలా మెదలాలి ఇలా చాలా విషయాల గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది.
జీవిత పాఠాలు
అదే విధంగా ఆచార్య చాణక్యుడు స్వార్థపరులు మూడు లక్షణాలు మిమ్మల్ని ద్రోహం చేస్తున్నట్లే, వారు చాలా స్వార్థపరులు అని చెబుతున్నారు.
స్వార్థపరులు
కాగా, ఇప్పుడు మనం ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. ఎవరు చాలా స్వార్థపరులు, వారిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షణాలు
చాలా తియ్యగా, మధురంగా మాట్లాడే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. వీరు చాలా స్వార్థపరులు.
తియ్యగా మాట్లాడేవారు
ఎలా అంటే, వీరు తమలోని కక్ష్య, కోపం, చెడు స్వభావాన్ని మధురమైన మాటల ద్వారా చూపిస్తాడంట. అందువలన చాలా స్వీట్‌గా మాట్లాడే వారితో కూడా చాలా సౌమ్యంగా ఉండాలంట.
మధురంగా
అదే విధంగా, ఎవరు అయితే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతారో వారి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు చాణక్యుడు. వీరు చాలా డేంజర్ వ్యక్తులు.
అవసరం ఉన్నప్పుడు
ఇలాంటి వారు అవసరం అయిన సమయంలో ప్రేమగా మాట్లాడుతారు, వారి అవసరం తీరిపోయాక వదిలేస్తారు. ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలంట.