AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాన గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశులకు గోల్డెన్ డేస్ మొదలైనట్టే..!

శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాల ప్రకారం వృషభం, సింహం, తుల, మకరం, కుంభం, మీన రాశులకు ఇప్పటి నుంచి 2027 ఏప్రిల్ 7 వరకు రాజపూజ్యాలు ఎక్కువ, అవమానాలు తక్కువగా ఉన్నాయి. రాజపూజ్యాలంటే కేవలం గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలనే కాక, విజయాలు, సాఫల్యాలని కూడా అర్థం చేసుకోవాలి. సానుకూలతలు అత్యధిక సంఖ్యలో ఉన్నందువల్ల వీరి జీవితం ఏడాదిపాటు ఒడిదుడుకులు లేకుండా సాగిపోయే అవకాశాం ఉంది. వీరు కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ప్రధాన గ్రహాలైన శని, గురు, రాహుకేతువుల అనుకూలతలను బట్టి ఈ కందాయ ఫలాలను నిర్ధారించడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 6:43 PM

Share
వృషభం: ఈ రాశికి రాజపూజ్యాలు 5, అవమానాలు 4. గత ఏడాది కంటే ఈ ఏడాది ఈ రాశివారికి కొద్దిగా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో వీరు తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో వీరికి అత్యధికంగా విజయాలు, సాఫల్యాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగంతో పాటు, జీవితంలో స్థిరపడే అవకాశాలు కూడా లభిస్తాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో విదేశీయానానికి అవకాశముంది.

1 / 6
సింహం: ఈ రాశికి రాజపూజ్యాలు 7 కాగా, అవమానాలు 2. ఒక్క శని మినహా ఇతర గ్రహాలు అనుకూ లంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. మే తర్వాత వీరు విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లే అవకాశం ఉంది. అక్కడే స్థిరపడే అవకాశం కూడా ఉంది. జూలై తర్వాత వీరి ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదరడం ఆలస్యం కావచ్చు. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

2 / 6
తులా రాశి : ఈ రాశి వారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. త్వరలో వారికి  విముక్తి కలగనుంది. వారి బాధలన్ని పోతాయి. ఈ ఏడాది నుంచి డబ్బు వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు పెళ్లి కానీ వారికి వివాహం జరుగుతుంది. అలాగే, మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది.

3 / 6
మకరం: ఈ రాశికి కొత్త సంవత్సరంలో రాజపూజ్యాలు 7 కాగా అవమానాలు 2. గురు, శని, రాహువుల బలం వల్ల ఏడాదంతా వీరికి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలు వరించే అవకాశం ఉంది. జూన్ నుంచి ఆదాయం బాగా వృద్ధి చెంది వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన యోగం కలుగుతుంది.

4 / 6
కుంభం: ఈ రాశికి ఉగాది ఫలితాల్లో రాజపూజ్యాలు 4 కాగా, అవమానాలు 2. ఈ రాశివారికి ఈ ఏడాదంతా శని, రాహువులు బాగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా యాక్టివిటీ బాగా విస్తరిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. మే 15 తర్వాత నుంచి ఏడాది చివరి వరకు వీరికి స్వర్ణ యుగం ప్రారంభం అవుతుంది. ఆస్తులు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

5 / 6
మీనం: ఉగాది ఫలితాల ప్రకారం ఈ రాశికి రాజపూజ్యాలు 7, అవమానాలు 2. వీరికి రాశ్యధిపతి గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం నుంచి ఏడాది పాటు పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనేక వైపుల  నుంచి ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ముతో పాటు మొండి బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. జూన్ నుంచి విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.

6 / 6
Follow Us
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?

రామ్‌ చరణ్‌కు సర్జరీ.. 'అపోలో' ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు?

IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు..

రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు..

సింపుల్ చిట్కా.. వర్షాకాలంలో బట్టలు ఇలా ఆరబెట్టుకోండి..

పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న..

వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!

పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట

మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..