AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు.. అందంలో అప్సరస

సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు కొంతమంది సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగాను చేసి మెప్పించారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు.

Rajeev Rayala
|

Updated on: Jul 27, 2026 | 1:28 PM

Share
సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు కొంతమంది సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగాను చేసి మెప్పించారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

1 / 5
వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె సినిమాల్లోనే కాదు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు. హీరోయిన్స్ బీట్ చేసే అందం, ఆకట్టుకునే నటన ఆమె సొంతం ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆమె యంగ్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.పైన ఫోటోలో కనిపిస్తున్న నటి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

2 / 5
ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇన్నాళ్లుగా కాస్త బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సన్నగా.. మరింత అందంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తల్లి పాత్రలలో కనిపించిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలా కనిపిస్తుంది. ఆమె పేరు ప్రియా.. అలియాస్ శైలజ ప్రియ. తెలుగు సినీరంగంలో సినిమాలు, సీరియల్స్ ద్వారా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అలరించింది.

3 / 5
1997లో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. 2021లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొంది. ఆ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తన అందం, ఆటతో అభిమానులను అలరించింది. ఇక  శక్తి సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఎన్నో సీరియల్స్ చేసింది.  ఇప్పటివరకు ప్రియా దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది.

4 / 5
అంతే కాదు పదుల సంఖ్యలో సీరియల్స్ చేసింది. ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ.. అవకాశం వచినప్పుడల్లా సినిమాల్లో మెరుస్తుంది. అయితే మొన్నటి వరకు కాస్త బొద్దుగా ఉన్న ప్రియా.. ఇప్పుడు పూర్తిగా సన్నగా మారి మరింత అందంగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసులో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రియా.. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

5 / 5
Follow Us