AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండుగలాంటి వార్త.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం డెసిషన్

ఈపీఎఫ్‌వో ఖాతాలపై ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ అకౌంట్లలోని డబ్బులను ఆటో సెటిల్మెంట్ చేయనుంది. ఇనాక్టివ్ ఖాతాలకు మాత్రమే ఈ రూల్ వర్తించనుంది. త్వరలోనే వారి ఖాతాల్లో ఇవి జమ కానున్నాయి. క్లెయిమ్ చేయని ఖాతాల్లోని నిల్వలను క్లియర్ చేసేందుకు ఈ కొత్త విధానం తీసుకొచ్చింది.

Venkatrao Lella
|

Updated on: Mar 23, 2026 | 6:55 PM

Share
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయి ఉండి డబ్బులు క్లెయిమ్ చేయనివారికి ఆటోమేటిక్‌గా నిధులను బదిలీ చేయనుంది. పీఎఫ్ ఖాతాల్లో మిగిలిపోయిన సొమ్మును నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

1 / 5
ఇప్పటివరకు పీఎఫ్ క్లెయిమ్ చేయాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి క్లెయిమ్ ప్రాసెస్ చేస్తారు. కానీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోకపోయినా ఇనాక్టివ్ ఖాతాల్లోని నగదును ఆటోమేషన్ విధానంలో సెటిల్ చేయనుంది.

2 / 5
ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో క్లెయిమ్ చేయని సొమ్ము ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. రూ.వెయ్యిలోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు పైలట్ ప్రాజెక్టుగా నిధులను ఆటోసెటిల్మెంట్ చేయనుంది. ఆ తర్వాత మిగతా ఖాతాదారులకు కూడా జమ చేయనుంది. తొలి దశలో 8 లక్షల ఇనాక్టివ్ ఖాతాలను గుర్తించారు.

3 / 5
8 లక్షల పీఎఫ్ ఖాతాల్లో రూ.5,200 కోట్ల నిధులు ఉన్నాయి. వీటిల్లో 14 వేల ఖాతాల్లో రూ.5 లక్షలకుపైగా క్లెయిమ్ చేయని నగదు ఉంది.  ఇక 31 లక్షల ఖాతాల్లో రూ.10,181 కోట్ల బ్యాలెన్స్ నిరుపయోగం ఉంది. దీంతో వీటిని ఆటోమేషన్ పద్దతిలో బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా జమ చేయనుంది. త్వరలో ఈ కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టనున్నారు.

4 / 5
కాగా అకౌంట్ మూడేళ్లపాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా, క్లెయిమ్ చేయకపోయినా ఇనాక్టివ్ అవుతుంది. ఇక 55 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ అయితే.. మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా ఇనాక్టివ్ అవుతుంది. వీటికి కేంద్రం నుంచి వడ్డీ జమ కాదు.

5 / 5
Follow Us
వేసవి సెలవుల షాపింగ్ ఇక మీ బడ్జెట్‌లోనే.. ఒకటి కొంటే ఒకటి ఉచితం!

దానవీరశూరకర్ణలో ANR ఎందుకు నటించలేదంటే..?

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఒక్క ఎఫైర్‌తో కెరీర్ క్లోజ్..

ఆ నలుగురికి ఇదే తొలి, చివరి సీజన్.. ఇలా హ్యాండిస్తారా..?

మజ్జిగ లో ఊరబెట్ట పనిలేకుండా.. సంవత్సరం నిల్వ ఉండే చల్ల మిరపకాయలు

ఎవరూ లేని ఇంట్లో రాత్రి అదేపనిగా వెలుగుతున్న లైట్స్.. కట్‌చేస్తే.

అరగంటలో చేసుకోగలిగే స్పెషల్ చికెన్ ఫ్రై- స్పెషల్ రైస్..

సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు..!

పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 రావాలంటే ఈ పనులు తప్పనిసరి

విద్యార్ధుల హాస్టళ్లలో ఫ్యాన్‌లకు పంజరాలు.. నెట్టింట జోకుల రచ్చ!