రాయలసీమ స్పెషల్ పల్లి రసం.. ఇలా చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తారు
రాయలసీమ ప్రాంతపు వంటకాల్లో ఎంతో విశిష్టమైన, కమ్మనైన సాంప్రదాయ వంటకం పల్లి రసం. సాధారణంగా రసం లేదా చారు చేయాలంటే టమాటాలు, కందిపప్పు ఉడికించడం లేదా రసం పొడి అవసరం ఉంటుంది. కానీ ఎటువంటి టమాటాలు, పప్పు లేకుండా కేవలం ఇంట్లో ఉండే పల్లీలు, చింతపండుతో పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచితో ఈ పల్లి రసాన్ని తయారుచేసుకోవచ్చు. వేసవికాలంలో కడుపుకు చల్లదనాన్ని ఇస్తూ, నోటికి పుల్లపుల్లగా కమ్మగా తగిలే ఈ రసం ఉంటే మరే కూర లేకపోయినా కడుపు నిండా అన్నం తినేయవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
