నోట్లో నీళ్లూరించే పల్లెటూరి బెండకాయ రోటి పచ్చడి
మన తెలుగువారి భోజనంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా.. కమ్మగా రోట్లో దంచిన రోటి పచ్చడి, వేడివేడి అన్నం, చెంచాడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే ఆ తృప్తే వేరు. సాధారణంగా బెండకాయతో వేపుడు లేదా పులుసు చేస్తుంటాం; కానీ లేత బెండకాయలతో పల్లెటూరి పద్ధతిలో చేసే 'బెండకాయ రోటి పచ్చడి' రుచి ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చేయించుకుని తింటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
