AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాగ్రత్త.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే శని దోషం తప్పదు

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఇంటికి తీసుకెళ్లడం కూడా అస్సలే మంచిది కాదంట. కొన్ని రకాల వస్తువులను ఇంటి తీసుకొచ్చు కోవడం వలన శని దోషం కలుగుతుందంట. కాగా, ఏ వస్తువులు ఇంటికి తీసుకొచ్చు కోకూడదో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 28, 2026 | 6:36 PM

Share

1 / 5
ఉప్పు : ఉప్పుకు శని గ్రహంతో నేరుగా సంబంధం ఉంది అంటారు. అందుకే చాలా మంది ఉప్పును చేతికి ఇవ్వడం లేదా తీసుకోవడం చేయరు. అయితే కొంత మంది తెలిసో తెలియకనో, ఉప్పును ఉచితంగా తీసుకుంటారు. కానీ ఉప్పును ఉచితంగా ఎప్పుడూ తీసుకోకూడదంట. ఇది జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా శని దోషం కలిగే ఛాన్స్ ఉంటుందంట.

2 / 5
ఇనుప వస్తువులు : అలాగే ఇనుప వస్తువులు కూడా శని గ్రహంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము శని గ్రహానికి సంబంధించినది. అయితే ఇనుమును ఉచితంగా తీసుకోవడం వలన శని దోషాలు కలుగుతాయంట. ముఖ్యంగా శని వారాల్లో ఎప్పుడూ కూడా ఉచితంగా ఇనుము ఫ్రీగా ఇతరుల నుంచి తీసుకోకూడదు.

3 / 5
చేతి రుమాలు : చాలా మంది ఒకరి చేతి రుమాలు మరొకరు ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా ఉపయోగించడం మంచిది కాదంట. ముఖ్యంగా చేతి రుమాలు బహుమతిగా ఇవ్వడం, ఇతరులది ఉపయోగించడం మానుకోవాలి. చేతి రుమాలు చేతులు మారడం వలన అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇది ఇతరులకు బహుమతిగా ఇస్తే సంబంధాలలో చీలికలు వస్తాయంట.

4 / 5
ఆవనూనె : ఆవనూనె శని దేవుడికి వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఆవ నూనె ఇతరుల ఇవ్వడం లేదా ఇతరుల నుంచి ఫ్రీ తీసుకోవడం కూడా చేయకూడదంట. ఇది కూడా శని దేవుడికి సంబంధించినది. దీనిని ఉచితంగా పొందడం వలన శని దోషం కలుగుతుందంట.

5 / 5
Follow Us