చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
నీతి చెప్పిన సూత్రాలు పాటిస్తే
ఉదయం నిద్ర లేచినప్పుడు ఏం చూస్తున్నాం అనే దానిపై మన రోజంతా ఆధారపడి ఉంటుందని చాణక్యుడు చెబుతున్నాడు.
రోజంతా ఆధారపడి
అసలు లేచిన వెంటనే.. ఇంకా ఎలాంటి దృశ్యాలు చూడాలి అనే దాని గురించి చాణక్యుడు ఇలా చెబుతున్నాడు.
ఎలాంటి దృశ్యాలు
మీకు హానిచేసే వ్యక్తులను చూడటం ఇంకా వారితో మాట్లాడటం అసలు మంచిది కాదు
హానిచేసే వ్యక్తులను చూడటం
ఇంకా మీ మీద నెగెటివిటీని చెప్పే వ్యక్తులతో మాట్లాడటం మంచిది కాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి
నెగెటివిటీ
ఉదయాన్నే మీరు ప్రశాంతంగా ఉంటూ.. సానుకూల ఆలోచనలతో ఉండే వాళ్ళతో మీ రోజును ప్రారంభించడం మంచిది
ప్రశాంతంగా ఉంటూ
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.