హై -ప్రోటీన్ ఉండే మిల్ మేకర్ మసాలా వడ.. చల్లటి సాయంత్రం వేళ తిన్నారంటే వదలరు
సాయంత్రం అయ్యిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఏదైనా కరకరలాడే వేడివేడి స్నాక్ అడుగుతుంటారు. సాధారణంగా మసాలా వడలు చేయాలంటే పప్పును గంటల తరబడి నానబెట్టాలి; కానీ ఎటువంటి పప్పు నానబెట్టే శ్రమ లేకుండా, ప్రోటీన్ పుష్కలంగా ఉండే మిల్ మేకర్ మరియు పచ్చికొబ్బరి కలయికతో అచ్చం బయట బండి మీద దొరికే మసాలా వడల రుచిని మించిపోయేలా 'కొబ్బరి మిల్ మేకర్ వడల'ను క్షణాల్లో తయారుచేసుకోవచ్చు. డైట్ చేసే వారి కోసం అతి తక్కువ నూనెతో పెనంపై షాలో ఫ్రై చేసుకునే పద్ధతిని, అలాగే క్రిస్పీ డీప్ ఫ్రై విధానాన్ని ఎంతో చక్కగా తెలుసుకోండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
