కొత్తగా గృహ ప్రవేశం చేస్తున్నారా? ఈ వస్తువులు తీసుకెళ్లకండి.. లేకపోతే నష్టమే
కార్తీక మాసం శుభకార్యాలకు అద్భుతంగా కలిసి వచ్చే మాసం. అందుకే ఈ సమయంలో చాలా మంది వివాహాలు చేయడం, నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా చాలా మంది ఈ మాసంలో ఎక్కువగా గృహ ప్రవేశం చేస్తుంటారు. అయితే ఇలా గృహ ప్రవేశం చేసే సమయంలో ఇంటికి సంబంధించిన కొన్ని పాత వస్తువులను ఇంటిలోని తీసుకెళ్ల కూడదంట. అవి ఏవో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
