AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థైరాయిడ్ రావడానికి ముఖ్యకారణం ఇదేనంట!

రోజు రోజుకు థైరాయిడ్ సమస్యఅనేది విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చాలా మంది మహిళలు థైరాయిడ్ బారిన పడుతున్నారు. అయితే చాలా మంది ఈ సమస్యతో సతమతం అవుతుంటారు. అయితే థైరాయిడ్ అనేది హార్మోన్ల మార్పుల వలన వస్తుంది. కాగా, అసలు థైరాయిడ్ రావడానికి గల ముఖ్యకారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 22, 2025 | 6:42 PM

Share
థైరాయిడ్ అనేది రెండు రకాలు : హైపోథైరాయిడిజం, తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. హైపర్ థైరాయిడిజం. ఇది ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది.  ఈ సమస్య పరుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.కాగా, దీనికి గల ముఖ్య కారణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మహిళల్లో థైరాయిడ్ సమస్యల కు ముఖ్య కారణం ఆటో ఇమ్యూన్ వ్యాధులు. ఒకటి హషిమోటోస్ థైరాయిడిటిస్, గ్రేవ్స్ వ్యాధి. ఈ రెండు రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిని హర్మోన్ల ఉత్పత్తి తగ్గించడం , పెంచడం వలన థైరాయిడ్ సమస్య అనేది వస్తుందంట.

2 / 5
ఇక ఇదే కాకుండా ప్రెగ్నెంట్ సమయంలో కూడా చాలా మంది థైరాయిడ్ సమస్య బారిన పడతారు. హర్మోన్లలో మార్పుల వలన థైరాయిడ్ సమస్య వస్తుంది. అయితే ఇది కొందరిలో కొన్ని నెలల వరకే ఉండి తగ్గిపోతుంది. కానీ కొంత మందిలో మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందంట.

3 / 5
అలాగే, అయోడిన్ లోపం  లే దా అయోడిన్ అధికంగా ఉండటం వలన కూడా థైరాయిడ్ సమస్య వస్తుందంట. కొంత మందిలో దీర్ఘకాలిక ఒత్తిడి థైరాయిడ్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా కొన్నిరకాల మందులు కూడా థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేస్తాయంట.

4 / 5
ఇవే కాకుండా యవ్వనం, మోనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వలన కూడా థైరాయిడ్ సమస్య రావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. (నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)

5 / 5
Follow Us
డీమార్ట్‌లో తెలివిగా షాపింగ్ చేయడం ఎలా..? ఈ చిట్కాలు పాటిస్తే..

పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు

కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు

మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్

చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..

దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో

తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్

చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?

చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..

ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..