AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్ర సంచారం : సొంతింటి కల నెరవేర్చుకునే రాశుల వారు వీరే!

గ్రహాలలో శుక్రగ్రహానికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ గ్రహాన్ని సంపద గ్రహం అని కూడా అంటారు. అయితే శుక్రగ్రహం తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కాగా , ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 16, 2025 | 1:33 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా శుక్రగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రాశి చంద్రుడికి సంబంధించిన రోహిణి నక్షత్రంలో సంచరిస్తుంది. దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, అందులో నాలుగు రాశుల వారికి  సొంతింటి కల నెరవేర్చుకోవడమే కాకుండా, పట్టిందల్లా బంగారమే కానుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కుంభ రాశి : శుక్రుడి సంచారం వలన కుంభ రాశి వారి సొంతింటి కల నిజం అవుతుంది. వీరు ఏ పని చేసినా అందులో మంచి విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా బంగారం కొనుగోలు చేయాలని లేదు సొంతింటి కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటారో వారి కల నిజం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. చేపట్టిన ప్రతి పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా  ఇంటిలో శుభకార్యాలు చేసుకుంటారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి శుక్ర గ్రహం రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపార రంగంలో ఉన్న వారు అనేక ప్రయోజనాలు పొందుతారు.

4 / 5
వృశ్చి క రాశి : వృశ్చిక రాశి  వారికి శుక్ర సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారకి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది

5 / 5
Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..

ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్

నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు

అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..

స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..

750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..

రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు