- Telugu News Photo Gallery Technology photos Honor launches 2 new phones in india Honor 200 Pro and Honor 200 features and price details
Honor: హానర్ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్స్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ 200 సిరీస్ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా హానర్ 200, హానర 200 ప్రో ఫోన్లను తీసుకొచ్చారు. 20వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇంతకీ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 19, 2024 | 9:13 PM
![చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ 200 సిరీస్‌లో భాగంగా హానర్ 200, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లను తీసుకొచ్చారు. ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/honor-1.jpg?w=1280&enlarge=true)
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ 200 సిరీస్‌లో భాగంగా హానర్ 200, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లను తీసుకొచ్చారు. ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
![ధర విషయానికొస్తే హానర్ 200 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999గా నిర్ణయించారు. అలాగే 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999గా నిర్ణయించారు. ఇక హానర్ 200 ప్రో విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.57,999 పలుకుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/honor-200-1.jpg)
ధర విషయానికొస్తే హానర్ 200 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999గా నిర్ణయించారు. అలాగే 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999గా నిర్ణయించారు. ఇక హానర్ 200 ప్రో విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.57,999 పలుకుతుంది.
![అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో బాగంగా ఈ ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే డిస్కౌంట్లో భాగంగా అదనంగా మరో రూ. 8 వేల వరకు తగ్గింపు ధర లభించే అవకాశం ఉంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/honor-200-price-1.jpg)
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో బాగంగా ఈ ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే డిస్కౌంట్లో భాగంగా అదనంగా మరో రూ. 8 వేల వరకు తగ్గింపు ధర లభించే అవకాశం ఉంది.
![ఫీచర్ల విషయానికొస్తే హానర్ 200 5జీ ఫోన్లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ కర్వ్డ్ డిస్ ప్లేను ఇవ్వనున్నారు. అలాగే హానర్ 200 ప్రో 5జీ ఫోన్లో 6.78 ఇంచెస్ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. హానర్ 200 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్లతో పని చేస్తాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/honor-200-pro-2.jpg)
ఫీచర్ల విషయానికొస్తే హానర్ 200 5జీ ఫోన్లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ కర్వ్డ్ డిస్ ప్లేను ఇవ్వనున్నారు. అలాగే హానర్ 200 ప్రో 5జీ ఫోన్లో 6.78 ఇంచెస్ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. హానర్ 200 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్లతో పని చేస్తాయి.
![కెమెరా విషయానికొస్తే హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా, 12 -మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందించారు. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ లో అదనంగా 3డీ డెప్త్ కెమెరాను ఇచ్చారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/honor-smartphone.jpg)
కెమెరా విషయానికొస్తే హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా, 12 -మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందించారు. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ లో అదనంగా 3డీ డెప్త్ కెమెరాను ఇచ్చారు.
![ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే.. ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/reeshma-nanaiah.jpg?w=280&ar=16:9)
![ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్ ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/ram-charan-5.jpg?w=280&ar=16:9)
![స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం! స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/smart-watches-5-1.jpg?w=280&ar=16:9)
![విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే.. విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/vijay.jpg?w=280&ar=16:9)
![ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/bhumrah.jpg?w=280&ar=16:9)
![విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్ విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/virat-kohli-4.jpg?w=280&ar=16:9)
![గోల్కొండ హైస్కూల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. గోల్కొండ హైస్కూల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/actor-6.jpg?w=280&ar=16:9)
![టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/jaiswal.jpg?w=280&ar=16:9)
![ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా.. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/north-side-sleep-2-1.jpg?w=280&ar=16:9)
![ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/citroen-basalt-c3.jpg?w=280&ar=16:9)
![కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్ కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/virat-kohli-vs-sam-kontas.jpg?w=280&ar=16:9)
![వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/vizag-steel-plant.jpg?w=280&ar=16:9)
!['ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..' 'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/women-jobs.jpg?w=280&ar=16:9)
![IND vs AUS: మెల్బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్.. IND vs AUS: మెల్బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/ind-vs-aus-4th-test-playing.jpg?w=280&ar=16:9)
![Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్.. Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/horoscope-today-26th-december-2024.jpg?w=280&ar=16:9)
![టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే.. టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/tomato-masala-curry.jpg?w=280&ar=16:9)
![ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే.. ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/reeshma-nanaiah.jpg?w=280&ar=16:9)
![ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్ ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/ram-charan-5.jpg?w=280&ar=16:9)
![ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/m-t-vasudevan-nair1.jpg?w=280&ar=16:9)
![నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్ నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/nitish-kumar-and-naveen-patnaik.jpg?w=280&ar=16:9)
![ఒక్క మాటతో.. ఇండియన్ 3పై అంచనాలు.. అదీ శంకర్ కాన్ఫిడెంట్ ఒక్క మాటతో.. ఇండియన్ 3పై అంచనాలు.. అదీ శంకర్ కాన్ఫిడెంట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/indian-3.jpg?w=280&ar=16:9)
![వెంకీ తొడగొడితే.. బాలయ్య ఆసనం వేశాడు.. నవ్వులే.. నవ్వులు.. వెంకీ తొడగొడితే.. బాలయ్య ఆసనం వేశాడు.. నవ్వులే.. నవ్వులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/unstoppable-1.jpg?w=280&ar=16:9)
![రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశా.. అందుకు కారణం ఒకటే !! రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశా.. అందుకు కారణం ఒకటే !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/shanmukh-jaswanth-2.jpg?w=280&ar=16:9)
![అల్లు అర్జున్ నా బిడ్డ చికిత్సకయ్యే ఖర్చులను చూసుకుంటున్నాడు.. అల్లు అర్జున్ నా బిడ్డ చికిత్సకయ్యే ఖర్చులను చూసుకుంటున్నాడు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/sritej-father.jpg?w=280&ar=16:9)
![సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్ సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/bouncer-antony.jpg?w=280&ar=16:9)
![అల్లు అర్జున్‌కు నెట్టింట పెరుగుతున్న సానుభూతి అల్లు అర్జున్‌కు నెట్టింట పెరుగుతున్న సానుభూతి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/top-9-et-news-8.jpg?w=280&ar=16:9)
![కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. ! కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. !](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/flight-crashes.jpg?w=280&ar=16:9)
![దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !! దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/train-5.jpg?w=280&ar=16:9)
![8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు.. 8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/car-accident.jpg?w=280&ar=16:9)
![డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. కనిపించింది చూడగా డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. కనిపించింది చూడగా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/representative-image-17.jpg?w=280&ar=16:9)