Jasprit Bumrah: ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా?
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా మళ్లీ తన ప్లేస్‌ను పదిలంగా ఉంచుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో 904 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో బుమ్రా కొనసాగుతున్నాడు. టెస్టు ర్యాకింగ్స్‌లో 900 పాయింట్లు దాటిన 26వ ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
