IND Vs AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మళ్లీ ఆ ప్లేయర్‌తోనే హెడ్ ‘ఏక్’
నాలుగో టెస్టుకు ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. జో రూట్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానాలు దిగజారాయి. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ హెడ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు.