AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Citroen Basalt C3: ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు.. ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు

సొంత కారు అనేది ప్రతి మధ్య తరగతి కుటుంబాల కలగా ఉంటుంది. ప్రస్తుతం డిసెంబర్ నెలాఖరున మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్‌తో కార్లను అమ్మకాలు జోరుగా ఉంటాయి. అయితే కంపెనీలు ఓల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్‌తో ఉండే కార్లపై ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ బసాల్ట్ సిట్రోయెన్ సీ-3 కారుపై ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది.

Nikhil
|

Updated on: Dec 26, 2024 | 1:12 PM

Share
సిట్రోయెన్ కంపెనీ 2023, 2024 మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్ల స్టాక్లను క్లియర్ చేయడానికి ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ బసాల్ట్, ఎయిర్స్, సీ-3 మోడళ్లపై భారీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలు డిసెంబర్ 31, 2024 లోపు కార్లు కొన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

1 / 5
బసాల్ట్ కూపే ప్రస్తుతం రూ. 80,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్ 2024 మోడల్స్ పరిమిత స్టాకుకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.

2 / 5
ఎంట్రీ-లెవల్ సీ-3కు రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలతో అందిస్తున్నారు. ఈ ప్రయోజనాలు మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్ 2023 వాహన స్టాక్ కు వర్తిస్తాయి.

3 / 5
సిట్రోయెన్ బసాల్ట్, ఎస్‌యూవీ కూపే, భారతదేశంలో రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. దీని టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 13.95 లక్షలు.

4 / 5
సిట్రోయన్ అనేది ఫ్రెంచ్ కార్మాకర్ నుంచి ఎంట్రీ-లెవల్ మోడల్. దీని బేస్ ధర రూ. 6.16 లక్షలుగా ఉంటే దీని టాప్- స్పెక్ ట్రిమ్ ధర రూ. 10.26 లక్షలుగా ఉంటుంది. అలాగే ఎయిర్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు రూ. 8.49 లక్షలు నుంచి రూ. 14.54 లక్షల వరకు ఉంటుంది.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..