Allu Arjun: అల్లు అర్జున్‌కు నెట్టింట పెరుగుతున్న సానుభూతి
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. అల్లు అర్జున్ టాపికే రన్ అవుతోంది. ఏ ముగ్గురు కలిసి కూర్చున్నా.. అల్లు అర్జున్ ఎపిసోడే డిస్కషన్లో ఉంటోంది. అలాంటి ఈ పరిస్థితుల్లో.. అల్లు అర్జున్‌కు మద్దతుగా అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. అల్లు అర్జున్‌ను సపోర్ట్ చేస్తూ.. హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తోంది. అల్లు అర్జున్ ట్రూ నేచర్ ఏంటో తమ పోస్టులతో వివరించే ప్రయత్నం చేస్తోంది.
ఇక మరో వైపు.. అల్లు అర్జున్‌కు నెట్టింట సానుభూతి కూడా పెరుగుతోంది. పాపం అంటూ.. అల్లు అర్జున్ పై మీమ్స్ వైరల్ అవడం ఎక్కువైంది. నెటిజన్స్ కూడా.. ఈ అల్లు హీరోకు మద్దతుగా కామెంట్స్ చేయడం సోషల్ మీడియా దునియాలో కనిపిస్తోంది. పోలీస్ విచారణలో భాగంగా.. బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చింది మొదలు.. ఇప్పుడు అందరి కళ్లూ మెగాస్టార్ వైపే మళ్లాయి. మెగాస్టార్ చిరు ఈ విషయంగా ఎలా స్పందిస్తారనే దానిపైనే అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇక ఇంతకు ముందు.. అల్లు అర్జున్‌కు బెయిల్ రావడంలో చిరంజీవినే కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే చిరు బన్నీకి ఏం సజెషన్ ఇస్తారో.. మీడియా ముందుకు ఎలాంటి మాటలతో వస్తారనే క్యూరియాసిటీ ఇప్పుడు అందిర్లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !!
8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..
అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ?? రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయా ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

