Tollywood: విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది.. అందాల అరాచకమే..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ హీరో సినిమా విడుదలయ్యిందంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అలాంటి హీరో త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ ఎత్తుకున్న అమ్మాయి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.