North Side Sleep: ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

పడుకోవాలంటే తూర్పు దిశ వైపే తల పెట్టుకుని నిద్రిస్తూ ఉంటారు. అయితే కొంత మంది ఎలా పడితే అలా పడుకుంటారు. దిక్కులతో పని లేకుండా వారికి నచ్చినట్టు పడుకుంటారు. కానీ ఇలా పడుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందట. మరి అవేంటో చూడండి..

Chinni Enni

|

Updated on: Dec 25, 2024 | 5:53 PM

ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. అయినా ఈ నాటి కాలం నాటి పిల్లలు అస్సలు పట్టించుకోరు. వాళ్ల ఇష్టం వచ్చినట్టు పడుకుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం ఉత్తర దిశ వైపు తల పెట్టుకుని పడుకునే వారి తలను తీసుకు రమ్మని చెబుతారని పురాణాలు చెబుతున్నాయి.

1 / 5
కానీ పెద్దగా పట్టించుకోని వారు ఉత్తరం వైపు నిద్రిస్తూ ఉంటారు. ఉత్తరం వైపు తల పెట్టుకుని ఎందుకు పడుకోకూడదంటే.. అటు వైపు యమదూతలు ఉంటారని.. అలా పడుకుంటే మృత్యువు సంభవిస్తుందని అంటూంటారు.

2 / 5
శాస్త్రాల ప్రకారమే కాకుండా సైన్స్ ప్రకారం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటు వైపు పడుకోవడం వల్ల జీవితంలో నష్టాలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుందట. నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందని అంటారు.

3 / 5
ఉత్తర, దక్షిణ దిశల వైపు తల పెట్టుకుని పడుకుంటే.. భూ అయస్కాంత ప్రభావం కారణంగా శరీర అయస్కాంత క్షేత్రంపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ క్రమంలో శరీరంలో జరిగే రక్త ప్రసరణలో అనేక హెచ్చుతగ్గులు ఏర్పడతాయట.

4 / 5
ఉత్తర దిశ వైపు పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. తల నొప్పి, నిద్రలో ఎక్కువ సార్లు మెలకువ రావడం జరుగుతుంది. ఇందుకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడమే. 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

ఉత్తర దిశ వైపు పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. తల నొప్పి, నిద్రలో ఎక్కువ సార్లు మెలకువ రావడం జరుగుతుంది. ఇందుకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడమే. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?